అవిసె గింజల పొడి గుజ్జులా మెత్తగా చేసి జుట్టుకు రాసుకొంటే బాగా పెరుగుతాయని ఎక్స్ ఫర్ట్స్ చెపుతున్నారు. అవిసె గింజల్లో ఒమేగా-3 ప్యాటీ ఆమ్లాలు ,పీచు ,మాంసాకృత్తులు విటమిన్లు ఎన్నో ఉంటాయి. మొనోపాజ్ దశలోని మహిళలకు అవిసె గింజల్లోని లింగ్ నాట్స్ ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఈస్ట్రోజన్ గుణాలు ఉన్నాయి. హార్మోన్లు అసమతుల్యతకు అవిసె గింజలు బాగా ఉపయోగపడుతాయి. ఇవి ఎముకలను ధృఢంగా ఉంచగలుగుతాయి. చర్మం పొడి బారీనప్పుడు స్కిన్ మృదువుగా ఉంచుతాయి. కొలెస్ట్రాల్ ,రక్తపోటు మధుమేహాం అదుపులో ఉంటుంది. ఇవి కొలెస్ట్రాల్ ని తగ్గిచగలుగుతాయి. నిత్యం వీటిని తీసుకొంటే అల్సర్ సమస్యలు రావు.

Leave a comment