ప్రపంచ ప్రసిద్ధి పొందిన కొరియన్ పాప్యులర్ మ్యాజిక్ కె-పాప్ లో మొదటిసారిగా శ్రీయా లెంక అనే భారతీయ టీనేజర్ చోటు సంపాదించింది. కె-పాప్ మ్యూజిక్ కు చెందిన బ్లాక్ స్వాన్ లో పాత సభ్యురాలైన కె-పాప్ గ్రూప్ వదిలి వెళ్ళిపోవడం తో ఆ ఖాళీ భర్తీ చేయడం కోసం కె-పాప్ యూట్యూబ్ ఆడిషన్ చేసింది. ప్రపంచం నలుమూలల నుంచి నాలుగువేల మంది కళాకారులు దరఖాస్తు చేసుకున్నారు. ఆరు నెలలు ఆడిషన్ చేశాక కె-పాప్ శ్రీయా లెంక ను ఎంపిక చేసుకున్నారు. పన్నెండేళ్ళ వయసు నుంచే ఒడిస్సి క్లాసికల్ మ్యూజిక్ తో పాటు హిప్-హాప్ కాంటెంపరరీ సాధన చేసిన శ్రీయా లెంక కె-పాప్ బ్యాండ్ లో సెలెక్ట్ అవ్వటం జీవితంలో మరిచిపోలేని అనుభవం ఉంటుంది.

Leave a comment