హీరోలతో సమానమైన క్రేజ్ ఉంది అనుష్క కు . జేజమ్మ , రుద్రమ్మ దేవి ఈ పాత్రల లో సాహసోపేతంగా , వీరోచితంగా కనిపించిన అనుష్క నిజజీవితంలో ఎలా ఉంటుంది. ‘ప్రేమ కధలు , కామెడీ కథలంటే ఇష్టం’. అస్సలు ఎత్తయిన ప్రదేశాలంటేనే నాకు భయం. డైరెక్టర్లు చెప్పిన కధలు బుద్దిగా వింటాను. ఆ కధలో లీనం అయిపోతా అంతే నాకేదో పట్టుదల ఉందని కాదు. కథ నచ్చితే డైరెక్టర్స్ తో కంఫర్ట బుల్ గా ఉంటుంది అంతే . కొంత మంది హీరోల కోసం అలాగే కెరీర్ కోసం సినిమాలు చేస్తాను అంతే పైగా సినిమాలు ధియేటర్ల లో కూడా చూడను. డైరెక్టర్ కాళ్ళలో మెప్పు కనిపిస్తే నాకు ఆ సీన్ బాగా వొచ్చినట్లు తెలిసిపోతుంది. అంటే అస్సలు సినిమాల్లోకి అడుగు పెట్టాకే సినిమాల గురించి నాకు తెలుసు అంటుంది అనుష్క. పేరుకు తగ్గట్టు స్వీట్ గా మాట్లాడుతుంది అనుష్క.

Leave a comment