కొన్ని చిన్నవి ,అంతగా ఖరీదైనవి కాని వస్తువులు ఉంటాయి.వాటి ఉపయోగం మాత్రం ఎక్కువగా ఉంటుంది.రాత్రి వేళ ఇంటికి వస్తాం ,ఇంటి తాళం కోసం బ్యాగ్ లో చేయి పెడితే దొరకుదు.లిప్ స్టిక్ ,పిన్నులు ,ఫోన్, డబ్బులు ఏవేవో చేతికి తగులుతాయి. మనం వెలుగుతున్న తాళం తప్ప అలా ఎప్పడు మనం బ్యాగ్ లో చేయి పెట్టగానే అందులో ఉన్న చిన్న లైట్ దానంతట అది వెలిగితే ఎలా ఉంటుంది .పర్స్ లైట్ జమ్ డైమండ్ .ఇది కీ చైన్ లా ఉంటుంది. సెన్సర్స్ తో పని చేస్తుంది కనుక కదిలిస్తే పదిహేను సెకన్లు అలా ఉంటుంది. వజ్రం ఆకారంలో ఉండే ఈ కీ చైన్ గిప్ట్ ఆర్టికల్ గా కూడా బావుంటుంది. ఇలాంటిది బ్యాగ్ లో ఉంటే మనకి కావల్సిన వస్తువు వెంటనే చేతిలోకి తీపుకోవచ్చు అన్నట్లు. ఇది బ్యాటరీ తో పని చేస్తుంది.

Leave a comment