రోజు ఒక యాపిల్ తింటే వైద్యుడితో అవసరం ఉండదని వింటూ ఉంటాం. ఈ విషయం పిల్లలకు నూరిపోస్తారు కూడా ఒక యాపిల్ సర్వరోగ నివారిణిలా పని చేస్తుందని అన్న ఆలోచన పక్కనబెడితే నిస్సందేహంగా యాపిల్ లో అనేక పోషకాలున్నాయి. ఐరన్,పొటాషియం విటమిన్ సీ,ఫిలో న్యూట్రియంట్స్ సమృద్దిగా ఉంటాయి. వీటిలో 85 శాతం నీరు,ఎక్కువ కేలరీలు లేకుండా ఒక యాపిల్ తో కడుపు నిండడం మాత్రం ఖాయం. వీటిని సలాడ్లు లేదా చీజ్ లలో కలిపి తీసుకోవచు. ప్రతిరోజు ఒక పండు తినకపోయినా డైట్ లో భాగం చేసుకుంటే మంచిది అంటారు ఎక్స్ పర్ట్స్.

Leave a comment