ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ ఆర్గానిక్ లెనిన్ కఫ్తాన్ పేరుతో ప్రముఖ గూచి లగ్జరీ బ్రాండ్ విడుదల చేసిన వస్తాం ఖరీదు రెండున్నర లక్షలు.సేంద్రియ లెనిన్ తో తయారైన ఈ కఫ్తాన్ ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ లో అదనపు హంగులు తెచ్చారు. ఊహించని లేయర్స్ తో ట్రాక్ సూట్ పీస్ లతో ఈ దుస్తులు భారతీయ కుర్తీ లాగా కనిపిస్తోంది. నెక్ , స్లీవ్స్ దగ్గర పువ్వులు డిజైన్లతో తయారు చేసిన ఈ పొడవాటి భారతీయ మహిళలు ధరించే సాదాసీదా కుర్తీల లాగా  ఉన్నాయి. గూచి బ్రాండ్ ప్రవేశపెట్టిన ఈ కఫ్తాన్ ఇప్పటికే ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి .

Leave a comment