చలికాలం రాబోతుంది. ఈ చల్లని వాతావరణానికి కొన్ని రంగులు చక్కగా ఉంటాయి. కాంతివంతమైన కషాయం, ఎరుపు, గులాబీ, నీలం, ఆకుపచ్చ, ముదురు ఎరుపు రంగులు ఎంచుకుని డెనిమ్ హ్యాండ్ లూం కాటన్ నెట్ , వెల్వెట్, లెస్ వస్త్ర రకాలకు ప్రాధాన్యత ఇస్తే ఈ సీజన్ కు తగ్గట్టు ఉంటాయి షాల్స్  స్కార్ఫులు ఎక్కువ వాడతారు కనుక వాటిలో ఇప్పుడు కుచ్చుల స్కార్ఫ్లు సరికొత్తగా వస్తున్నాయి. అలాగే చక్కని వెల్వెట్ దుపట్టాలు ఏమ్బ్రాయిడరీ సీక్వెన్లతో అప్లిక్ వర్క్ చేయించుకుంటే బావుంటాయి. డెనిమ్ లకు కుడా ఇది మంచి సమయం డెనిమ్ స్కర్టులు, ప్యాంట్లు జాకెట్ లు యధాతదంగా కాకుండా త్రెడ్ వర్క్ చెఇన్చుకున్తె ఇటు శరీరానికి వెచ్చదనం అటు ట్రెండీ గానూ ఇటు శరీరానికి వెచ్చదనం అటు ట్రెండీ గానూ ఉంటాయి. కుర్తీలు కుడా ఏ కాలంలో నైనా సౌకార్యంగా ఉంటాయి వీటికి జతగా షిఫాన్, పట్టు, జార్జెట్ వంటి తరహ వస్త్ర శ్రేణి తో దుపట్టాలు, ఎంబ్రాయిడరీ, థ్రెడ్ వర్క్వి ఎంచుకుంటే కాలానికి అనుగుణమైన డ్రెస్ ఎంచుకున్నట్లు అవుతుంది.

Leave a comment