Categories
Soyagam

కలబంద గుజ్జు తో మంచి ఫలితం.

ఎండ వల్ల స్కిన్ టోన్ దెబ్బతింటుంది. చర్మం కమిలి పోతుంది. ఇలా కమిలిన చర్మానికి ముందు. ఇందులో 99 శాతం నీరు వుంటుంది. మిగతా ఒక్క శాతంలో 150 రకాల మినరల్స్, విటమిన్స్, కషియం, సోడియం, మెగ్నీషియం, కాపర్, జింక్ వంటివి ఉంటాయి. అందుకే ఎండ వేడికి దెబ్బతిన్న చర్మానికి కలబంద చికిత్స ఎండలో మేలు. చల్లని నీటి తో మాటి మాటికి కడుక్కోవడం వల్ల  కూడా చర్మం యధా స్ధితికి వస్తుంది. అలాగే యాపిల్ సైడర్ వెనిగర్ రాస్తే కూడా మంచి ఫలితం వుంటుంది. చర్మం మండటం తగ్గుతుంది. శుభ్రంగా వున్న ఒక నేత బట్టలపై వెనిగర్ వేసి దెబ్బ తిన్న చర్మంపై కాసేపు వుంచి రెండు నిమిషాల తర్వాత ఆ బట్టను తీసేసి ఆ ప్రదేశంలో మాయిశ్చురైజర్ కానీ కొబ్బరి నూనె గనీ రాయొచ్చు. ఆ తర్వాత యాపిల సైడేర్ వెనిగర్ వేసిన నీటి తోనే స్నానం చేయాలి. ఎండకు కమిలిన చర్మం సహజంగా మెరుస్తూ వుంటుంది.

Leave a comment