కాలు బయట పెడితే రకరకాల కాలుష్యాలు. మొటిమలు ముడతలు వచ్చేస్తాయి. చర్మాన్ని రక్షించుకునేందుకు గానూ ఫేస్ క్రీమ్స్ వాడుతూనే వుండాలి. రాసాయినాల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ భయం ఉందనే వుంటుంది. అలాంటి భయాలు లేకుండా ఇంట్లోనే తయ్యారు చేసే ఒక ఫేస్ పాక్ తో మంచి ఫలితాలు ఉంటాయి. కలబంద గుజ్జు , నిమ్మరసం, రోజ్ వాటర్, తేనె తో ఈ ఫేస్ ప్యాక్ తేలిగ్గా చేసుకోవచ్చు. కలబంద గుజ్జు, నిమ్మరసం, తేనె రోజ్ వాటర్ తో కలిపి బాగా మాక్స్ చేయాలి. చల్లని నీళ్ళ తో ముఖం కడుక్కుని ఇప్పుడు కలబంద గుజ్జుని మిశ్రమాన్ని ముఖానికి పాక్ లా వేసుకోవాలి. అరగంట ముఖం కదిగేసుక్కుంటే చర్మం మెరుపుతో వుంటుంది.

Leave a comment