కళలు అందరికీ వస్తాయా ? వస్తే అన్నీ గుర్తుంటాయా ? అసలు కలంటే ఏమిటి ? ఫ్రాయిడ్  ప్రకటించిన స్వప్న విశ్లేషణ గ్రంధం ప్రకారం కళలంటే  అంతకుముందు మన జీవితంలో జరిగిన సంఘటనల జ్ఞాపకం అది మనసుపై వేసిన ముద్ర మనకే తెలియని మనసులో అచేతనంగా ఉన్న విషయాలు ఇవన్నీ కలిస్తే కల అంటాడు. ఈ కాలనీ సరిగ్గా విశ్లేషించగలిగితే మంసేహి వక్తిత్వాన్ని సరిగ్గా అంచనా వేయచ్చు. అంటాడు  ఫ్రాయిడ్ .అసలు పైకి  చెప్పం కానీ మన మనసు నిర్మాణం ఇడ్ ,ఇగో సూపర్ ఇగో అన్న మూడు అంశాలపైన ఆధార పడివుంటుంది. కలలో కనిపించే విషయాలు మన మనసులో దాచుకున్న భావాలకు గుర్తులు. వీటిని గనుక అర్ధం చేసుకుని సరిగ్గా విశ్లేషించగల్గితే ఎన్నో మానసిక రుగ్మతలు పోగొట్టవచ్చంటాడు ఫ్రాయిడ్. మన తీరని కోరికలే మనసులో వచ్చే కలలు. ఈ సిద్ధాంతాన్ని ఇర్మా ఇంజెక్షన్ అవే  కలల విశ్లేషణ సిదాంతంగా స్థిరపడిపోయింది. అసలీ లోకమే గందరగోళం ఇంక ఈ కలలు మహా గందరగోళం. అంటదు హెసియాడ్ అన్న చిత్రకారుడు. ఇందులో ఏది నిజమో ? అరే భలే కలొచ్చిందే అని అనుకున్నారనుకో ఇలా దాన్ని విశ్లేషించుకుంటారని ఈ వార్త.

Leave a comment