ఇషా అంబానీ పిరామల్ ప్రారంభించిన ఆర్ట్ హౌస్ లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన కళాకారుల చిత్రాలు కొలువై ఉంటాయి. మహిళ కళాకారులు భారతీ ఖేర్, రితిక మర్చంట్, రాణా బేగమ్ వంటి వారి చిత్రాలు సేకరించి పెట్టారు ఇషా అమెరికాలోని  యేల్ యూనివర్సిటీ లో ఎం బి ఎ చదువుకున్న ఇషా తండ్రి వ్యాపార భాగస్వామి. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా దేశీయ కళాకారుల ను ప్రోత్సహిస్తుంది ఇషా. అలాగే పేద మహిళల సాధికారత చిన్నారుల విద్య కోసం కృషి చేస్తోంది. తనకున్న ఎన్నో విలువైన ఆభరణాల కంటే ఆర్ట్ హౌస్ అమూల్యం అంటుంది ఇషా .

Leave a comment