తేదీ దాటిపోయిన మందుల్ని తీసి చెత్తబుట్టలో పారేస్తూ వుంటాం. అవి కాస్త చెత్తకుప్పల పైకి వెళ్ళి పోతాయి. అవులో, మేకలో వాటిని అమాంతం నమిలేస్తూ వుంటాయి. అందుకే అందుకే మందులను పాక్ చేసినవి చేసినట్లే ఎక్స్ పైరీ డేట్ అయిపొతే అలా విసిరేయకండి అంటున్నారు. పర్యావరణ వేత్తలు. ఒక వేల మన ఇంటిలో పిల్లలు, పెంపుడు జంతువులూ కుడా పొరపాటున ఆ మందుల్ని కొరికి తినే అవకాసం వుంది. లేబుల్ పైన ప్రత్యేక సూచనలు ఇచ్చారేమో చూడాలి. అలా సూచనలు వుంటే ఆ మందులు విషపూరితం అవ్వుతాయి అనే హెచ్చరిక కనిపిస్తే ఆ మందులను ఓపెన్ చేసి పొడి చేసి నెలలో కలిపేయాలి. వాటిని చెత్త లో పడేయడం అంటే ఇంకో ప్రాణికి అపకారం చేయడమే. చాలా మంది తెలిసో తలియకో ఇలాగే పారేస్తారు. వాటిని ఉంచిన ప్లాస్టిక్ కవర్ల వల్ల అవి మట్టిలో కలిసిపోకుండా అపకారం చేస్తాయి.
Categories
WhatsApp

కాలం చెల్లిన మందుల్ని అలా విసిరేయద్దు

Leave a comment