చేనేత, పట్టు నూలు వస్త్రాలకు బాతిక్, మైకా షిబోరీ ఇకత్ కలంకారీ వంటి ప్రింట్లు ఎంతో అందం తెచ్చి పెడతాయి. వీటిలో ప్రత్యేకం  కలంకారీ నే. వీటిలో వెరైటీలకు అంటే లేదు. ఎన్నెన్నో  ఆకృతులు అమ్మవారి  ముఖాక్రుతి, రధాకృష్ణులు కలంకారీలో ప్రత్యేక  ప్రింట్లు ఈ ప్రింటు చీరలు సాధారణంగా ఏ ఆఫిసు కు కట్టుకునేందుకు బావుంటాయి. పండగలకు, పెళ్ళిళ్ళకు, సంప్రదాయ వేడుకలకు అందం ఇస్తాయి. కలంకారీ ఆప్లిక్ వర్క్ అయితే చక్కని మోడ్రన్ ప్రింటు లా బావుంటుంది. పట్టు, రాసిల్క్  లే కాకుండా కాటన్ దుస్తులకు కుడా అప్లిక్ వర్క్  వావ్ అనిపిస్తుంది. ఈ ప్రింట్స్    వెరైటీల కోసం విండో షాపింగ్ చెయ్యండి ముందు.

Leave a comment