చీరే అస్సలు చక్కదనాల అందం. ఎన్ని ఫ్యాషన్స్  వచ్చినా చీర స్ధానం చీరదే. ఆ చీరల్లో మెరుపులీనే సీకో చీర ఇంకొంచెం అందం. ఆ అందమైన చీర పైన కలంకారీ అద్దకాలు, వాటికి అద్దాల పనితనం జోడుగా వస్తే ఇక ఫ్యాషన్ ప్రపంచంలో నెంబర్ వన్ స్ధానంలో ఎప్పటికీ చీరే ననిపించేంత అందం. సాధారణంగా కలంకారీ ప్రింట్స్ తో ఏనుగులు రధాలు రాజులు రాణులు పువ్వు లు ఆకులూ వర్ణాలుఎంతో బావుంటాయి. సీకో చీర పైన కలంకారీ పాచ్ వర్క్  ఎలా వ్వుంటుందో ఆన్లైన్ లో చూడొచ్చు . రంగు రంగుల జియోమెట్రికల్ డిజైలు, టెంపుల్ బోర్డర్ చిన్ని ప్రింట్స్  తో చెరలు ఎంతో బావున్నాయి. విండో షాపింగ్ చేసేసి నచ్చితే ఆర్డర్ ఇవ్వడమే తరువాయి.

Leave a comment