బ్లూ క్యాట్ పేపర్ పరిశ్రమలో రోజుకు ఐదు వేల షీట్  పేపర్లను తయారుచేస్తోంది బెంగళూరుకు చెందిన కావ్య మదప్ప ఈ పేపర్ తయారీ లు కలపకు బదులుగా వస్త్ర పరిశ్రమలో పత్తిని దారం కోసం ఉపయోగించిన తర్వాత పనికిరాని వేస్ట్ మెటీరియల్ ను అవిసె గింజలు పొట్టు, మల్బరీ  ఈనెలు, కొబ్బరి పీచు మొక్క జొన్న కండెల  పొట్టు, ధాన్యపు గడ్డి కాఫీ గింజలు పొట్టు, అరటి గెలల కాండం, వాడుతోంది చెట్టు గుజ్జు నుంచి కాగితం తయారు చేసేందుకు ఎన్నో చెట్లను నరకటం కావ్య మదప్ప కు నచ్చలేదు  జైపూర్ ,లోని  కుమారప్ప నేషనల్ హ్యాండ్‌మేడ్ పేపర్ ఇన్స్టిట్యూట్ లో పేపర్ తయారీ ని అధ్యయనం చేసి పచ్చదనానికి  హాని చేయకుండా కాయితం తయారు చేసే టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చింది కావ్య మదప్ప .

Leave a comment