అన్ని రకాల వంట నూనెల్ని కలిపి వాడితే ఆరోగ్యం అన్న మాట వినిపిస్తూ ఉంటుంది. జాతీయ పోషకాహార సంస్థ వాళ్ళు మటుకు ఇది కరెక్ట్ కాదంటున్నారు. ఒక్కో రకం నూనె ఒక్క ఉష్ణోగ్రత దగ్గర వేడెక్కుతుంది. ఇందువల్ల వంటకంలో,రుచితో తేడా వస్తుందంటున్నారు. సన్ ఫ్లవర్ వేరుశెనగ ర్రెస్ బ్రాన్,సొయా మొదలైనవి వారానికి ఒకటి చొప్పున వాడు కుంటే సరిపోతుంది. ఒకే రకం నూనె వాడటం,లేదా అన్నింటిని కలిపి వాడటం రెండు మంచివి కాదు అంటున్నారు. రకరకాల నూనెల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవన్ని ఆహారంలోకి రావటం మంచిదే కానీ వేటికావి విడిగా వాడుకోవాలి.

Leave a comment