పశ్చిమ బెంగాల్ రాష్ట్రం,కలకత్తా నగరంలోగల కాళీఘాట్లో ఉన్న కాళికాదేవిని ఈ కొరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న సమయంలో తప్పకుండా స్మరిస్తూ పూజలు చేసుకుంటే అమ్మవారి కటాక్షం తప్పకుండా సత్ఫలితాలిస్తుంది.
కాళికా దేవి వెలసిన ప్రదేశం కావున కలకత్తా అని పేరు వచ్చింది.అమ్మవారు విగ్రహం పూర్తిగా దర్శనం కలుగదు కేవలం శిరస్సు భాగం వరకే చూడవచ్చు.మూడడుగుల ఎత్తులో మనకు తల కనిపిస్తుంది.అమ్మవారి ఆలయంలో భక్తులు ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు.మరి ఈ రోజు నుండి అమ్మవారిని స్మరిస్తూ విజయాన్ని సాధించడానికి ధైర్యం ఇవ్వమని పూజలు చేద్దాం.

నిత్య ప్రసాదం:కొబ్బరి,పులిహోర,నిమ్మకాయల దండ

              -తోలేటి వెంకట శిరీష

Leave a comment