ప్రతి చిన్న అంశంలోనూ జాగ్రత్తగా ఉంటె శరీరం మనకు సహకరిస్తుందంటున్నారు వైద్యులు. సాధారణంగా ఏదైన అనారోగ్యం వస్తే కొన్ని మందులు రాస్తారు వైద్యులు. ఆ మందుల్ని ఎలా వాడమన్నారో అలానే వాడాలి. ఇవి ఉదయం వేసుకుని ఇవి రాత్రిళ్ళు వేసుకునేవి అంటూ నాలుగైదు కలిపేసి ఒకేసారి గొంతులో వేసుకుంటే అనారోగ్యం తగ్గకపోగా ఇతర సమస్యలు వస్తాయంటున్నారు డాక్టర్లు. ఉదాహరణకు నొప్పి నివారణ మాత్రలు,నిద్రకోసం ఇచ్చేవి కలిపి ఒకేసారి వేసుకుంటే ఆస్పత్రులు చుట్టు తిరగవలిసివస్తుందని చెపుతున్నారు. ఏ టాబ్లెట్ కుడా ఒకదానితో కలిపి ఒకటి వేసుకోవద్దు.

Leave a comment