ఇంట్లో ఎంత సేపు వ్యాయామం చేసినా ఎదో తక్కువగా అనిపిస్తుంది. ఏ జిమ్లో అందరితో కలిస్తే కష్ట హుషారుగా ఉంటుందేమో అనుకుంటాం. ఇది నిజమే నంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ ఇంగ్లాండ్ కాలేజే కి చెందిన పరిశోధకులు. ‘ ఏవరికి వారుగా కాకుండా ఎక్కువ మందితో కలిసి వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుందని మానసికంగాను, శారీరకంగానూ భావోద్వేగ పరంగాను ఎక్కువ మెరుగ్గా వున్నదని చెప్పుతున్నారు. అందరి తో కలిసి వ్యాయామం చేస్తే  మానసిక ఒత్తిడి 26 శాతం తగ్గుతుందిట. వ్యక్తిగతం గానూ, సాముహికంగాను చేసే వాళ్ళని కలసి ఈ పరిశోధనా నిర్వహించారు.

Leave a comment