సినిమాలకు కొత్తదనం కావాలి. ఫ్యాషన్ ఎప్పుడూ కొత్తదనాన్ని  చుట్టుకునే ఉంటుంది. మేడలో వేసుకుని ముత్యాల మిలమిలల్ని కళ్లద్దాల అలంకరణ లో భాగంగా చేసారు ఛానెల్ కంపెనీ వాళ్ళు గుండ్రని అద్దాల  చుట్టూ అందంగా పొదిగిన ముత్యాలతో ఛానెల్ పెరల్ సన్  గ్లాసెస్ ఇప్పటికే కోలీవుడ్ హీరోయిన్స్ కళ్ళకు పెట్టేసుకుని చక్కగా కనిపిస్తున్నారు. కొన్నింటికి చిన్న ముత్యులు మరికొన్నింటికి పెద్ద ముత్యాలు పొడిగారు. రంగు రంగు సన్  గగ్లాసెస్ ముత్యాల్ని అమర్చుకుని చమక్ మంటున్నాయి. ఓసారి చూడండి. చూసాక కొనకుండా ఉండలేక పోయారు  అంటారు.

Leave a comment