అందమైన కళ్లు ముఖ సౌందర్యాన్ని పెంచుతాయి. ఈ అందమైన కళ్ళ కోసం మరో కొత్త ఐ మేకప్ ఫ్యాషన్ రంగులు అడుగుపెట్టింది.అదే అండర్ ఐ స్పార్క్ ల్  దీన్ని గ్లిట్టర్ అండర్ ఐ అని కూడా అంటారు.ఇది కంటి కింద మేకప్ చిన్న చిన్న మెరుపులు అనేక రంగుల్లో మార్కెట్ లో దొరుకుతున్నాయి.రంగుల మెరుపులను అంటించే గ్లూ కూడా ఇస్తారు గ్లూ కంటి కింద రాసి దానిపై మెరుపులు అంటించాలి. ఐ షాడో బ్రష్ తో సమంగా అద్దుకోవాలి అంతే మేకప్ పూర్తయిపోతుంది. దీన్ని తొలగించేందుకు గ్లిట్టర్ రిమూవల్ దొరుకుతుంది.కంటి కింద నల్లని వలయాలు కనిపించకుండా ఎంతోమంది మోడల్స్ ఈ మేకప్ వేసుకుంటారు.

Leave a comment