కళ్ళకు కాటుక చాలా అందంగా ఉంటుంది. ముఖ్యంగా పర్వదినాల్లో సాంప్రదాయ దుస్తుల్లో కాటుక చాలా అందంగా ఉంటుంది. కాకపోతే చమటకు కాటుక కళ్ళ కిందకు కారితే నలుపుగా అయిపోతుంది. ఇన్నర్ లాష్ లైన్స్ కు కాజల్ అప్లయ్ చేసి ట్యాన్స్ ల్ పెంట్ పౌడర్ గాని కొద్దిగా ఫౌండేషన్ గాని కళ్ళ కింద అప్లయ్ చేయాలి. సరిగ్గా బ్లెండ్ అయిందో లేదో చూసుకొని తిరిగి కాజల్ అప్లయ్ చేయాలి . దీని వల్ల కంటి కింద భాగం ఆయిలీగా మాయిస్టుగా ఉండదు. లోయర్ ల్యాష్ కు కూడా కొద్దిగా ఐషాడో బ్లెండ్ చేయటం బాగానే వుంటుంది. చిన్న యాంగిల్డ్ బ్రష్ క్లీన్ ,నీట్ లైన్ వస్తుంది. అలాగే కళ్ళ దెగ్గర మేకప్ రిమూవర్లు . వాటర్ ఫ్యుఫ్ లైనర్లు వాడ కూడదు. ఇవి కళ్ళకు ఇరిటేట్ చేసి ఇన్ఫెక్షన్లు తీసుకవస్తాయి.

Leave a comment