ఫిట్ గా ఉండాలంటే పరుగులు తీయాలి. వ్యయామం చేయాలి. డైట్ పాటించాలి. ఇంకా సాగుతుంది. వరస ఇలాగే సాగుతుంది. కానీ ఇంత కష్టపడ్డాక కాళ్ళు లాగవు. మరి నొప్పెడతాయి కదా. కాసేపు నిలబడ్డా , ఎక్కువ దూరం నడిచినా కాళ్ళు నొప్పులు వస్తాయి. ఇంక నిద్ర ఏం పడుతుంది. ఎయిర్ కంప్రెషన్ లెగ్ మసాజ్ ఉంటే మాటుగు నొప్పులు మాయం అవ్వుతాయి. ఎవ్వరి సాయం లేకుండా మసాజ్ చేస్తుందీ గాడ్జెట్. ఇది రిమోట్ ద్వారా పని చేస్తుంది. కాళ్లకు చుట్టుకుని ఎంత సేపు మసాజ్ చేసుకోవాలో ఎంత మోతాదులో కావాలో రిమోట్ ద్వారా నియంత్రణ లో వుంచుకోవచ్చు. కాళ్ళు రిలాక్స్ అయ్యి పోతాయి.

Leave a comment