అందమైన పువ్వులు, ఎగిరే సీతాకోక చిలుకలు, పచ్చని ప్రక్రుతి ఇప్పుడు ఆకర్షిస్తూ ఉంటాయి. పువ్వుల్ని తలలో అలంకరించూ కోవడం గొప్పేమీ కాదు కానీ సీతాకోక చిలుకల్ని అలంకరించుకుంటే ఎలా వుంటుంది. సందేహం ఎన్దూ బటర్ ఫ్లై హాట్ లు ఇమేజస్ చూడండి. చక్కని పట్టు తో అచ్చమైన సీతాకోక చిలుకల్ని చేసి చైనా అమ్మాయిలు అలంకరించు కుంటున్నారు. హ్యాట్స్ కు రిబ్బన్లు పూలు చూసే ఉంటారు. ఇప్పుడు ఏకంగా కళ్ళు చెదిరే రంగుల్లో తేలికైన రంగుల్లోనూ తలనిండుగా సీతాకోక చిలుకలు వాలినట్లు బటర్ ఫ్లై హాట్ తో కళ్ళు చెదిరేలా అందంగా వున్నారు అమ్మాయిలు. ఇవ్వాల్టి హాట్ హ్యాట్ ఫ్యాషన్ ఇదే.

Leave a comment