ఎర్రని ఎండలో మొదటగా ఇబ్బంది పడేది కళ్ళే. ఎంత సన్ గ్లాసులు ధరించిన కళ్ళు అలిసిపోతూనే ఉంటాయి. ఈ వేసవిలో కళ్ళ ఆరోగ్యానికి కాస్త జాగ్రత్తలు తీసుకోవచ్చు. కంటికి అవసరమైం పోషకాలు యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ ఏ,విటమిన్ బీ12, సీ,మెగ్నీషియం, జింక్ లు అధికంగా ఉండే గుడ్డు తప్పనిసరిగాతినాలి. చేపలు తీసుకుంటే కళ్ళు పొడిబారి సమస్య పోతుంది. అలాగే కాంటాక్ట్ లెన్సులు వాడే వాళ్ళు కళ్ళు ఇన్ ఫెక్షన్ భారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలగే ప్రతి వస్తువు ఇతరులతో షేర్ చేస్తే ప్రమాదం. ఐలైనర్, మస్కరా, ఐషాడోస్ వంటివి ప్రత్యేకంగా ఉంచుకోవాలి. కళ్ళకు రక్షణగా మంచి సన్ గ్లాసెస్ వాడాలి.

Leave a comment