ఇష్ట కామ్యార్ధి సిథ్థిరస్తూ!! అని వెంటనే దీవించే అమ్మే మన ఇష్ట కామేశ్వరీదేవి.నల్లమల అడవులలో శ్రీశైల మల్లన్న కొలువై ఉన్నాడు.ఈ అడవులలోనే సుమారు ఐదు వందల దేవాలయాలు వున్నాయని అక్కడి నివాశీయులు చెప్తారు.ఇష్ట కామేశ్వరీ దేవికి నుదుటికి కుంకుమ పెట్టి మొక్కుకున్న తప్పకుండా నెరవేరుతాయి.ఆమె నుదురు మన నుదురు వలెనే మెత్తగా వుంటుందిట.
చోళ,పల్లవ రాజుల కాలం నుంచి పూజలు చేసి ముక్తిపొందారు.తామర పూవ్వు తో, రుద్రాక్ష మాలతో మనకు దర్శనం ఇస్తారు.
శ్రీశైల భ్రమరాంబ, మల్లమ్మ ను ఆరాధిస్తూ ఇష్ట కామేశ్వరీ దేవిని కూడా తప్పకుండా దర్శనం చేసుకోవాలి.

నిత్య ప్రసాదం: కొబ్బరి,పండ్లు

      -తోలేటి వెంకట శిరీష

Leave a comment