బ్రీతింగ్ వ్యయామాలు చేయడం వాల్ల రోజంతా ఉత్సాహంగా వుంటుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. కండరాలు రిలాక్స్ అవుతాయి. ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది. శరీరంలో ప్రతి వ్యవస్థ పని తీరు మెరుగు పడుతుంది మానసిక ఏకాగ్రత శరీర పటుత్వం పెరుగుతాయి. రక్తపోటు తగ్గుతుంది. డీప్ బ్రీతింగ్ వ్యయామంతో ఎండార్ఫన్స్ విడుదలై నొప్పుల నుంచి ఉపసమనం కలుగుతుంది. రిలాక్సేషన్ పెరుగుతుంది. లింఫాటిక్ వ్యవస్థ సరిగ్గా పని చేస్తుంది. హాని కారక టాక్సిన్లు విడుదల చేసే ఈ వ్యవస్థ సరిగ్గా పని చేయడం వాల్ల శరీరం శుభ్ర పడుతుంది. తప్పకుండా ఈ ఎక్స్ ర్ సైజులు గురించి శిక్షణ తీసుకుని ప్రతి రోజు ప్రాక్టీస్ చేస్తే ఫలితం వుంటుంది.

Leave a comment