బిరియాని సినిమాలో పోషించిన ముస్లిం అమ్మాయి పాత్రకు మలయాళ నటి కని కుస్రుతి ఈ ఏడాది ఉత్తమ నటిగా కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డు గెలుచుకున్నారు.దీనితోపాటు మస్కా ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ నటిగా మాడ్రిడ్ లో జరిగిన ఇమాజిన్ ఫిల్మ్ ఫెస్టివల్  లో బెస్ట్ సెకెండ్ యాక్టర్ గా ఎంపికయ్యారు. కేరళలోని తిరువనంతపురంలో జన్మించిన కని ప్యారిస్ లోని ఎక్కువ జాక్వెస్ లీకార్ థియేటర్ లో రెండేళ్లపాటు ఫిజికల్ థియేటర్ చదువుకుంది.కేరళ కేఫ్ ద్వారా సినిమాల్లోకి వచ్చింది కని కుస్రుతి.

Leave a comment