యుట్యూబ్ లో వెతికితే వందల రకాల చీర కట్టు కనుబడతాయి. అందమైన చీరను ఇంకెంత అందంగా కట్టు కోవచ్చు చూడొచ్చు. చూడి కొత్తగా ఇంకొన్ని స్టయిల్స్ సృస్టించవచ్చు కుడా. లెహంగా ఫ్యాషన్ అనార్కలీ ఫ్యాషన్, అచ్చం ప్యాంట్  లాగా కనిపించేలా, అనార్కలీ లాగా కనిపించేలా కట్టు కోవడం ప్రాక్టీస్  చేస్తే కదా. ఇప్పుడు లెహంగా లాగానే కట్టుకోవాలంటే, ఎక్కువ కుచ్చిళ్ళను నడుము చుట్టూ వచ్చేలా   ప్రయత్నించి, దుపట్టాను ఓణీఅడిరిగా బుజాల మీదగా వేలాడేలా వేసుకుంటే లేహంగా చీర  అయిపోతుంది.  ఇదే విధంగా డ్రస్సుల  రకాలని, ధోతీ మోడల్, బాలీవుడ్  మోడల్,  నడుము దగ్గర బిగుతుగా వచ్చేలా చీర కుచ్చిళ్ళు పిన్ చేసుకుని మెర్మెయిడ్  ఫ్యాషన్ అన్ని రకాల స్టయిల్ చీరతోనే  సృష్టించవచ్చు.

Leave a comment