బాల గణపతి…నర్తన గణపతి…గంభీర  గణపతి…వాతాపి గణపతి…గణపతి గణపతి గణపతి  గణపతి గణపతి గణపతి పాలయాం.
తిరుమలకి సమీపంలో ఉన్న కాణిపాకం వినాయకుడిని దర్శనం చేసుకోకుండా ఎలా వస్తాము? స్వయం భూగా వెలసిన వినా యకుడు ఎంతో మహత్యం కలవాడు.ఇక్కడ బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి.
మూషిక వాహనుడి దర్శనం సర్వ పాప హరణం.విద్యార్థులు ముఖ్యంగా స్వామి వారి సన్నిధిలో పాలు పంచుకోవడం వారి కోరికలుతీర్చే గణపయ్యకు సేవ చేసి తరిస్తారు.

నిత్య ప్రసాదం: కొబ్బరి, పండ్లు,కొబ్బరి అన్నం

-తోలేటి వెంకట శిరీష

Leave a comment