ఏడుపు మనుషుల్లోని స్వయం చోదిత నాడీ వ్యవస్థను ప్రేరేపించి మనుష్యులు రిలాక్స్ అయ్యోలా చేస్తుంది అంటోంది విజ్ఞాన శాస్త్రం. అది అసహాజం కాదు. మనిసషి భావోద్వేగాల ప్రదర్శనలో ఒకటి. అది బలహీనత కాదు అదోకా భావం.మరే జీవుల్లో కానించని కన్నీళ్ళు మనుష్యులకే ప్రత్యేకం. కన్నీటి గ్రంథులు కన్నీటిని నిరంతరం ఉత్పత్తి చేస్తాయి. ఇవి కంటిని తేమగా ఉంచుతాయి. మనుషి రెప్ప వేసినప్పుడల్ల కనుగుడ్డుపైన పలుచని పొర పూసినట్లు అవుతుంది. కన్ను సున్నితం కనుక దాన్ని రక్షంచుకోనే జాగ్రత్తలు శరీరం ఈ నీటిని ఉత్పత్తి చేసుకొంటుంది.కన్నీరు పెట్టకుండా కన్నీటి రూపంలో వ్యక్తం చేయటం మంచిదే అంటారు.

Leave a comment