నాకింక ఎంతో చేయాలని ఉంది.  సినియర్ సిటిజన్స్ కోసం నేనోక భవనం నిర్మించాలనుకుంటున్నాను అంటుంది హన్సిక. ఆమేది నిజంగానే గొప్ప మనసు. చిన్న వయసులోనే 30 మంది పిల్లలకు అమ్మ అయింది. తన జీవితం ఎంతో అదృషం చేసుకుంటేనే గొప్పగా నడుస్తుందని తనకున్న దానిని పది మందికి పంచేందుకు తాను ఎప్పుడు సిద్దంగా ఉంటా అంటుంది హన్సిక. కంటెనే పిల్లలు కాదు. వీళ్ళంతా నా కడుపున పుట్టిన పిల్లలే నేను అమ్మ ను అయితే మా అమ్మ వాళ్ళకు అమ్మమ్మ. వాళ్ళు అనాధలు అంటేనే నాకు నచ్చదు. డబ్బు ఇచ్చేసి బాధ్యత అయిపోయింది అని నేను అనుకోను. వీలైనప్పుడల్లా నేను వారితో గడుపుతా అంటుంది హన్సిక.

Leave a comment