సూర్యోదయం కాగానే ఇళ్ళల్లో కిటికీలు తలుపులు తెరిచి సహ కాంతిని ఇంట్లోకి రానివ్వాలంటారు ఎక్స్ పర్ట్స్. కెర్టెన్స్ తో ఇల్లంతా మూసి లైట్ల వెలుగులో గడిపితే జీవ గడియారం అస్త వ్యస్తం అవుతుందంటారు. ఇంట్లోకి గాలి వెలుతురు వస్తే సూక్ష్మజీవులు వ్యాపించవు. జలుబు దగ్గు వైరల్ ఫీవర్లు అంత త్వరగా అంటుకోవు. చాలినంత ఎండా లేకపోతే మెదడులో నేరటోనిన్ స్థాయిలు తగ్గిపోయి నిరాశ మొదలవుతుంది. డిప్రెషన్ కు దారి తీస్తుంది. కొధి సేపయినా సూర్య కిరణాల వెలుగులో గడపాలి సంబాషాన్ని కలిగించే కోపమైన విడుదల అవుతుంది. అప్పుడే కంటి ఆరోగ్యం కూడా బావుంటుంది. సహ కాంతులలో జీవనం సాగించాలి అంటున్నారు ఎక్స్ పర్ట్స్.

Leave a comment