క్యారెట్ తినడం వల్ల ద్రుష్టి మేరుగవ్వుతుందనే మాట మాత్రం నిజం అంటున్నారు ఎక్ష్ పర్ట్స్ ప్రతి రోజు క్యారెట్ జ్యూస్ లో రెండు స్పూన్ల తేనె కలుపుకుని తాగుతుంటే కంటి దృష్టి మేరుగు అవ్వుతుంది. అంతే కాక గంటల కొద్దీ కంప్యూటర్ల ముందు పని చేసే వల్లకి కలిగే అలసటకు కూడా క్యారెట్ జ్యూస్ మంచి మందు. ప్రతి రోజు ఉదయం లేస్తూనే, వాష్ చేసిన ముందు నిలబడి ఐదు నిముషాలు కళ్ళ పై చిలకరించాలి. కళ్ళు ఇలా వాష చేయడానికి వేడి నీళ్ళను ఉపయోగించకూడదు. అలా చేస్తే కళ్ళు అలస్సి పోయి, నిద్ర నుంచి తేరుకుని తేటగా అవ్వుతాయి. రెండు అర చేతుల్ని ఆర నిమిషం పాటు రాపిడి చేసి ఆ వెచ్చ దనాన్ని కళ్ళపై వుంచుకోవాలి. ఇలా చేయడం వల్ల కళ్ళకు మంచి పరిరక్షణ లభిస్తుంది. ఒక గ్లాసు నీళ్ళల్లో ఓ టీ స్పూన్ త్రిఫల పొడి వేసి రాత్రంతా అలా వుంచి ఉదయాన్నె వడకట్టి ఆ నీళ్ళతో కళ్ళు శుబ్రం చేసుకంటే మంచిది.
Categories
WoW

కంటి ద్రుష్టి మెరుగు పడుతుంది.

Leave a comment