కళ్ళు తాజాగా, అలసట లేకుండా ఉండాలంటే కొన్ని వ్యాయామాలు చేయాలి. ఫోకస్ వ్యాయామం వల్ల ఫోకస్ చేసే శక్తి పెరుగుతుంది. ఒక దారానికి బాల్ బిగించి వెనక్కి వదలాలి. అది ఊగుతూ వుంటుంది. కళ్ళు కేవలం బాల్ పైనే ఫోకస్ చేయాలి. జ్ఞాపక శక్తి, ఫోకస్ పిల్లల్లో పెరగాలంటే ఈ వ్యాయామం చేయాలి. కొంచెం చీకటిగా వున్న గదిలో, నెలపై చిన్ని చిన్ని వస్తువులు పడేసి వెతకాలి. వస్తువులు సైజు చిన్ని బాల దగ్గర  నుంచి బటన్ సైజు బాల్ దగ్గర నుంచి బటన్ సైజు దాకా వుండాలి. ఎన్ని తియ్యగలిగితే అంత మంచిది. కంప్యుటర్ స్క్రీన్ ఎక్కువ సేపు చూస్తూ పని చేస్తుంటాము కానీ మధ్య లో అటు ఇటు తిరగటం, కళ్ళపై నీళ్ళు చల్లుకోవడం వల్ల కుడా కళ్ళు చల్లుకోవడం వల్ల కుడా కళ్ళు అలసట నుంచి కొట్టు కుంటాయి.

Leave a comment