వేసవి ఎండకు మోహం నల్లబడితే కొన్నీ ఆయుర్వేద చిట్కాలతో మెరిసిపోవచ్చు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. గంధం పోడిలో ,భాధం పప్పుల పొడి ,కొబ్బరి నూనె కలిపి మొహానికి మాస్క్ ల వేస్తే , గంధంలోని యాంటీవైరల్, యాంటీ సెప్టిక్ గుణాలు చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తాయి. అలోవెరా గుజ్జులు నిమ్మరసం కలిపి పేస్టులా చేసి మొహానికి అప్లైయ్ చేస్తే ఇందులోని యాంటీఆక్సిడెంట్స్ చర్మానికి మెరుపు నిస్తాయి బొప్పాయి గుజ్జు ఉసిరి పొడి మిశ్రమం కూడా మొహం కాంతివంతంగా ఉంచుతాయి. పసుపు టోమాటో రసం కూడా చర్మంపైన నల్లని మరకలను పోగెట్టేస్తాయి.

Leave a comment