కనురెప్పల అందం కోసం మస్కారా వాడతారు. ఇప్పుడు ఐ లాషెస్ అందాన్ని మల్టి పై చేసేందుకు పోర్ డి మస్కారా మార్కెట్ లోకి వచ్చింది.ఈ మస్కారా వస్తే ఫేక్ ఐ లాస్ స్టిక్కర్స్ అతికించు కోవలసిన అవసరం లేదు కనురెప్పలు అందంగా కనిపిస్తాయి. ఒక్క బ్రష్ కు 12 cm పొడవు పెరిగినట్లు అవుతాయి కనురెప్పలు. ఎంత లెంగ్త్ కావాలో దానిపై అప్లయ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ 4డి మస్కారా  చెమట,తడి తగిలిన చెక్కు చెదరదు. అన్ని రకాల చర్మాలకు చక్కగా సరిపోతుంది. సిలికాన్ బ్రష్ హెర్ ఫ్లెక్సిబుల్ గా ఉండటం లో కనురెప్పలు సహజంగా అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఏదైనా అసౌకర్యం అనిపిస్తే వెంటనే శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

Leave a comment