ఎంత ఖరీదైన సౌందర్య ఉత్పత్తులు వాడినప్పటికి వాటిలో ఉండే రసాయనాల వల్ల ముఖం పై ట్యాన్ వచ్చేస్తుంది. మెడ, మొఖం, చర్మం పై తేడా ఉందని అంటుంటారు. ఈ ట్యాన్ ప్యాచ్ లు పోయేందుకు అలోవేరా జ్యూస్, విటమిన్ ఇ తో కలిపి అప్లై చేయమంటున్నారు ఎక్స్ పర్ట్స్. పెరుగు టామాట రసం కలిపి స్నానానికి ముందు ప్రతిరోజు రాయాలి. ఐతే సమస్య పరిష్కారం వెంటనే కనిపించదు. సూర్య కిరణాల వల్ల, లోషన్ల వల్ల కలిగిన హాని నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు చర్మ నిపుణులు ఇచ్చే సలహాలు కూడా తీసుకోవాలి.

Leave a comment