కరోనా సమయంలో రోగ నిరోధక శక్తి పెరిగేందుకు బొప్పాయి తినమని వైద్యులు సూచిస్తున్నారు.బొప్పాయిలో ఇనుము, ఫోలేట్ ,విటమిన్ బి6, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్-ఏ సి,ఇ కె,బి 1,బి 3,లు పుష్కలంగా ఉన్నాయి ఇన్ని రకాల పోషకాలు ఉన్నాయి కనుకనే దీన్ని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.బొప్పాయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు జలుబు, గొంతు నొప్పి రాకుండా చూస్తాయి.బొప్పాయిలో ఉండే లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్,బీటా కెరోటిన్,విటమిన్ సి ,విటమిన్ ఇ సహజంగానే కొవ్వులుకరిగిస్తాయి.రక్తపోటు అదుపులో ఉంటుంది కప్పు బొప్పాయి ముక్కలు తింటే చాలు కరోనా ను గెలిచే శక్తి వస్తుంది అంటున్నారు ఎక్స్పర్ట్స్.

Leave a comment