ఇప్పుడు కప్పుల కొద్దీ తాగినా బరువు పెరుగుతామని, చక్కర వ్యాధి వస్తుందని భయపడనక్కరలేదు. డెన్మార్క్ విద్యాలయ పరిశోధకులు ఇది అనుమానమే కానీ నిజాం లేదంటున్నరు. ఈ రెండు అనారొగ్యాలు జెన్యుపరమైనవి తప్ప కాఫీ తాగితే వచ్చేవి కాదు అంటున్నారు. కానీ ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. కాఫీ చక్కర తో కలిపి తాగితే మాత్రం షుగర్ వ్యాధి వున్నా వాళ్ళకు సమస్యనే. వట్టి బ్లాక్ కాఫీ మీ ఇష్టం. కప్పులకొద్దీ తాగండి నో ప్రోబ్లమ్ అంటున్నారు.

Leave a comment