నాజూకు ఆకృతి అని ఇవ్వాల్టి  అమ్మాయిలు ఎవరయినా రోల్ మోడల్ గా తీసుకోవాలంటే ఫస్ట్ కరీనానే గుర్తు చేసుకోవాలి. అర్ధం పర్ధం లేని డైటింగ్ లు, శరీరాన్ని కష్టపెట్టే ఎక్సర్ సైజు లు చేసి అనారోగ్యం పాలు అయ్యేకంటే ముందస్తూగా ఓ సారి కరీనా డైట్ ప్లాన్ చేసి చూడాలి. 2008 లో సినిమా ల్లోకి వచ్చిన కరీనా కపూర్ బిడ్డకు తల్లి అయినా ఇప్పటికీ అదే రూపంలో సినిమాల్లో నటిస్తుంది. అలాంటి నాజూకు తనం కోసం అమ్మాయిలు ఆరోగ్యవంతమైన పద్దతిలో కష్ట పడాలి. కరీనా విజయం తీసుకుంటే అష్టాంగ యోగ, సూర్య సంస్కారాలు , పిలేట్స్ వంటి వర్కవుట్స్ తో పాటు ఆమె తినేవాట్లు కుడా ప్రేత్యేక్మ్గా ఉంటాయి. తన భోజనం చిన్న చిన్న భాగాలుగా ప్రతి రెండు గంటలకోసారి వుంటుంది. ఇవే ఆమె ఆరోగ్య రహస్యాలు అమ్మాయిలు ఇలాంటి పద్దతుల్లో ప్రయత్నం చేసి ఫిట్నెస్ గా చక్కగా కనిపించాలి.

Leave a comment