కొన్ని అధ్యయనాలు సంతోషపెడుతాయి. మృదువుగా ,మంచిగా ,సుతిమెత్తగా మాట్లాడగలిగితే అందరూ మెచ్చుకంటారు. అదే కోపిస్టి వాళ్ళకి అందరూ దూరంగా ఉంటారు. కానీ కోపాన్ని ఒక స్థాయిలో ప్రదర్శించగలిగితే ప్రాణాంతక వ్యాధుల ముప్పుతగ్గిపోతుందని అధ్యయనాలు చెపుతున్నాయి. కోసం ప్రదర్శిస్తే స్ర్రేస్ హార్మోన్ కార్టిసోల్ స్థాయిలో తగ్గుతాయంటున్నారు. కనుక శరీరక మానసిక ఆరోగ్యం కోసం కోపాన్ని ఒక పరిమితిలో మాటల్లో వ్యక్తం చేయటం ఇష్టమైన వారితో షేర్ చేయటం మంచిదే అంటున్నారు. ఇలా చేస్తే మంఉదు కోసం తీవ్రత దాని ప్రభావం పోతాయి. అలాగే కోపం వస్తే కాసేపు దాన్ని ఏదైనా రాయటం వైపు మళ్ళిస్తే ఆ ఉద్రేకం రాయటంతో,తగ్గుతోందట. ఆ ఒత్తిడి పూరిత అంశాల్ని పేపర్ పైన పెడితే మనసులో అలజడి తగ్గి రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతోంది. ఒత్తిడి తగ్గిపోతుంది.

Leave a comment