Categories
పెద్దవాళ్ళయ్యాక వాళ్ళకి ఇంట్లో వాళ్ళకు ఎన్ని సౌకర్యాలు అమర్చిన కాస్సేపు వాళ్ళతో గడిపితేనే వాళ్ళు సంతోషంగా ఉండగలరు అంటున్నాయి అధ్యయనాలు .పిల్లలు విదేశాల్లో ఉంటారు ,వృద్దుల కోసం సకల సౌకర్యాలు ఉంచుతారు. వీటితో పాటు ప్రతి రోజు ఫోన్లోనూ, వీడియో ఛాట్ లోనూ వాళ్ళ కోసం ఐదు నిమిషాలు స్పెండ్ చేసిన వాళ్ళ యోగ క్షేమాలు కనుక్కొంటున్న వృద్దుల్లో డిప్రెషన్ ఉండదు అంటున్నారు .పిల్లన్ని పెద్దవాళ్ళ తో కాస్త టచ్ లో ఉండండి అని చెపుతున్నారు.రోజంతా ఖాళీగా ఉండే వాళ్ళు కాస్త ఇంట్లో వాళ్ళతో మాట్లాడగలిగితే వారికి ఆరోగ్యం ,ఆనందం అన్న సమకూరుతాయంటున్నారు.