లిల్లీ సింగ్ యూట్యూబ్ స్టార్ గా చిరపరిచితురాలు కామేదియన్, రైటర్, యాక్టర్. ఈమీకు ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంద ఈమె వీడియోలు చేస్తారు సూపర్ ఉమెన్ పేరుతో బోలెడన్ని హాస్య వీడియోలు పోస్ట్ చేసిండి లిల్లీ సింగ్, ఇంత పేరు, డబ్బు సంపాదించాక ఇప్పుడిక ఇంకొందరికి సాయం చేస్తానంటూ ట్విట్టర్ లో అడిగింది. ఎందఱో ఆమె సాయం కొరకో. లిల్లీ సింగ్ తనను సాయం అడిగిన వాళ్ళలో కొందరిని ఎంపిక చేసే వాలు కోరిన సాయం అందిస్తుంది. కష్టాల్లో వున్న ఒక్క విద్యార్ధికి 60 వేల రూపాయిలు జిమ్ చేయాలనుకున్న ఒక అమ్మాయికి సభ్యత్వం ఇప్పించింది. సోషల్ మీడియా లో అత్యధికమైన ఫాలోయింగ్ వున్న లిల్లీ సింగ్ ఇపుడు దాతృత్వం చాటుకుంటూ ఇంకెంతో మందికి స్ఫూర్తిగా వుంది. లిల్లీ సింగ్ జాలి గుండె ను ఆమె ఫాలోవర్స్ ఎంతో మెచ్చుకోంటున్నారు.

Leave a comment