కాస్త ఛాయ తక్కువ ఉంటే ఏ రంగు దుస్తులు వేసుకోవాలన్న ఆలోచిస్తూ ఉంటారు ఎక్స్ పర్డ్స్. పేష్టల్ షేడ్స్ చమన ఛాయ కు బావుంటాయి అంటారు . నీలం రంగులో జడ్ బ్లు ,ఐన్ బ్లూ వంటివి చక్కగా ఉంటాయి . కాషాయం కలిపిన ఎరుపు తప్పించి ఏ రంగయినా బావుంటాయి . ఆకుపచ్చలో పిస్తా గ్రీన్ లేతాకు పచ్చ వంటివి చక్కగా నప్పుతాయి . నిమ్మ లేత పసుపు రంగు చర్మ చాయని మరింతగా పెంచుతాయి తెలుపు ఛాయ కంటే నలుపు ఛాయలు ఎక్కువగా బావుంటాయి . ఏకవర్ణం కాకుండా కలగలసిన వర్ణాలు ఎంచుకొంటే ఇంకాస్త బావుంటాయి

Leave a comment