ఏదైన ప్రత్యేక సందర్భాన వేసుకునే దుస్తులు,నగలు ప్రతిబింభిస్తాయి. ప్రత్యేకం అంటేనే కాస్త భిన్నంగా ఉండాలి కదా. ఎప్పుడు పార్టీలకు స్పెషల్ అకేషన్ల కోసం జీన్స్ టీ షర్టులే కాదు. కాస్త భిన్నంగా బాడీ కాన్ దుస్తులు ఎంచుకోవచ్చు. ఇవి ఫ్యాషన్ అయితే వయసు అభిరుచులు భట్టి ఈ డ్రెస్ ఎంచుకోవాలి. పాతిక లోపు వయసు ఐతే మోకాలి వరకు ఉండేవి. ఆ వయసు దాటితే పోడవాటి గౌన్లు ప్రాధన్యత ఇవ్వాలి. బాడీ కాన్ లోనే మినీలు హై వెయిస్టెడ్ స్కర్ట్ లు ఫ్యాంట్లు ఎంచుకోవచ్చు. అలా మరీ వంటికి అతుక్కుంటే బావుండదు అనిపిస్తే క్రాప్ టాప్ లు ఎయిర్ లైన్ కట్స్ ఉన్నవి ఎంచుకోవచ్చు. చేతుల్లేని స్లీవ్ లెస్ క్రాప్ టాప్‌ బావుంటాయి. సన్నగా ఉంటే బ్రోకెడ్ జార్జెట్ కుచ్చీలు జతగా పలాజో ఫ్యాంట్లు స్కర్టులు మంచి ఎంపిక జతగా పెన్సిల్ హిల్స్ మెరిసే చెవిపోగులు చేతిలో క్లబ్ పర్సు ఉంటే
ఇక ప్రత్యేక అందమే.

Leave a comment