వాతావరణంలో వచ్చే మార్పులకు వచ్చే దగ్గు జలుబు లకు యాంటీ బయోటిక్స్ అవసరం లేదని, ఒక స్పూన్ తేనె ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు.తేనెలో యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయని ఇప్పటికే అనేక పరిశోధనల్లో రుజువైంది.పిల్లలకు దగ్గు జలుబు వస్తే యాంటీ బయాటిక్స్ ఇవ్వకుండా తేనె తాగించమని పరిశోధకులు చెబుతున్నారు.మామూలు తేనె కంటే సంక్లిష్ట చెక్కెర లతో భిన్న రకాల పుప్పొడులతో కూడిన తేనే మరింత ప్రభావ వంతంగా పని చేస్తుందని పేర్కొంటున్నారు.

Leave a comment