ఆఫీస్ కు వెళ్ళే అమ్మాయిలు ఎప్పటికప్పుడు ట్రెండీగా ఉండాలనుకొంటారు. దుస్తుల ఎంపికలో కాస్త జాగ్రత్తా పడితే ఎప్పుడూ ఫ్యాషన్ గా కనిపించవచ్చు అంటారు ఫ్యాషన్ డిజైనర్లు. తెలుపు నలుపు రంగు కుర్తీలకు లెగ్గింగ్స్ జీన్స్ బావుంటాయి.బూడిద రంగు నీలం జీన్స్ కు ట్యానిక్ లు కాస్తాన్ లు సరిగ్గా సరిపోతాయి. తెలుపు నలుపు ఎరుపు లెగ్గింగ్స్ కు ఏదైనా బావుంటాయి.చీరెలు కట్టుకోవాలనిపిస్తే ప్లెయిన్ జార్జెట్ హ్యండ్ లూమ్ చీరెలపైకి అలంకారి , మల్టీకలర్ బ్లౌజ్ లు చక్కగా ఉంటాయి. నగల్లో చక్కని స్టడ్స్ ,చాంద్ బాలీలు వేలాడే లోలాకులు ఏ డ్రెస్ పైకి అయినా చక్కగా ఉంటాయి. అలాగే టెర్రికోట ,వెండి నగల సెట్ ఏ రకం వస్త్రధారణకైనా ప్రత్యేకమైన అందం ఇస్తాయి.

Leave a comment