బంగారు కాసుల పేరు ఎప్పుడో పూర్వపు కాలం నాటి ఫ్యాషన్ మళ్లీ ఆ ఫ్యాషన్ అన్ని రకాల నగల డిజైన్ లలో కనువిందు చేస్తోంది. ఆధునిక యువతుల డ్రెస్ లకు తగినట్లు సిల్వర్ కాయిన్ ల నగలు, సిల్క్ దారాలతో కలిపిన కాసులు పూసల ఆహారాలతో మెరిసే కాసుల దండలు ఆన్ లైన్ లో సందడి చేస్తున్నాయి. చెవులకు వేలాడే పోగులు మెడ నిండా మెరిసే కాసుల దండలు కూడా వినూత్నంగా కనిపిస్తున్నాయి. సిల్వర్, అయోడైజ్డ్ బంగారం ఏ లోహంతో అయినా సరే కాసులతో అందమైన డిజైన్ లతో మెరిసిపోతున్నాయి.

Leave a comment