చాలా కష్టపడితేనే ఆ ఫలితమ తెరపైన కనిపించి మనకు బోలెడన్ని ప్రశంసలు తెచ్చిపెడుతుంది అంటుంది రాశిఖన్నా. తొలిప్రేమ సినిమాలో మూడు స్టేజ్ ల్లో హీరోయిన్ ని చూపించారు.  అలా కనిపించాలంటే వ్యాయామం ద్వారా శరీరాకృతి మార్చుకోవడం ఒక్కటే మార్గం.  గంటల కొద్ది జిమ్ లో గడిపి రెండు నెలల కఠిన శ్రమతో ఐదారు కిలోల బరువు తగ్గాను ఆ రిజల్ట్ తెర పైన కనిపించింది.  గతంలో ఎన్నడు లేనంత అందంగా ఉన్నానని అందరు ప్రశంసలు కురింపించారు.  నాకు బద్దకం ఎక్కువ పైగా భోజన ప్రియురాలిని అందుకే ఒక్కోసారి లావుగా కనిపిస్తాను ఇక నుంచి అలాంటి పోరపాటు చేయను. భోజనం, వ్యాయామం  ఏ విషయంలో అయినా ఈ నిర్ణయాన్ని అమలు చేస్తా అంటుంది రాశిఖన్నా.  అలగే తెలుగు చక్కగా నేర్చుకుని డబ్బింగ్ చేప్పేస్తా అంటుంది రాశిఖన్నా.

Leave a comment